ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫ్లోరోసిస్‌ బాధితుల గుర్తింపు సర్వే

ABN, Publish Date - Dec 28 , 2024 | 01:17 AM

ఫ్లోరోసిస్‌ బాధితులను గుర్తించేందు కు మర్రిగూడ వైద్యాధికారుల బృందం ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.

శివన్నగూడలో ఇంటింటి సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది

ఫ్లోరోసిస్‌ బాధితుల గుర్తింపు సర్వే

మర్రిగూడ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఫ్లోరోసిస్‌ బాధితులను గుర్తించేందు కు మర్రిగూడ వైద్యాధికారుల బృందం ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ నెల 18వ తేదీన నుంచి ప్రారంభమైన సర్వేలో భాగంగా ఇప్పటి వరకు 18,134 మందిని పరీక్షించినట్లు వైద్యాధికారులు శాలిని, దీపక్‌ తెలిపారు. శుక్రవారం 79మంది గర్భి ణులు ఉండగా 20 మందికి మూత్ర నమునా సేకరించి జిల్లా ల్యాబ్‌కు పంపిస్తున్న ట్లు వైద్యాధికారి తెలిపారు. ఈనెల 30వ తేదీ వరకు సర్వే చేసి ఎంత వరకు ఫ్లోరోసిస్‌ బాధితులు ఉన్నారో అని జిల్లా అధికారులు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.

Updated Date - Dec 28 , 2024 | 01:17 AM