ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘కల్యాణలక్ష్మి’ పేదల పాలిట వరం

ABN, Publish Date - Dec 24 , 2024 | 12:59 AM

క ల్యాణలక్ష్మి పథకం పేదల పాలిట వరంలాంటిదని ఎ మ్మెల్యే వేముల వీరేశం అన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే వేముల వీరేశం, గుత్తా మంజుల

‘కల్యాణలక్ష్మి’ పేదల పాలిట వరం

ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్‌, కనగల్‌, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): క ల్యాణలక్ష్మి పథకం పేదల పాలిట వరంలాంటిదని ఎ మ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్‌ పట్టణంలో ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వ హించిన కార్యక్రమంలో మండలానికి సంబంధించిన 83మందికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చె క్కులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్‌ సిలిండర్‌ పై రాయితీ, 200 యూనిట్లు ఉచిత కరెంట్‌ అందిస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 7లక్షల కోట్ల అప్పులు చే సిందన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన తెలంగాణలో పదేళ్లు అధికారంలోకి ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చే యలేదని అన్నారు. ఈ రేసింగ్‌ అనే కార్‌ రేసింగ్‌ పె ట్టి కేటీఆర్‌ ప్రజల సొమ్మును దోచుకున్నాడని ఆరోపిం చారు. సీఎం రేవంతరెడ్డి ప్రతీ నియోజకవర్గంలో 30 ఎ కరాల్లో రూ. 200కోట్లు పెట్టి ఒకేచోట గురుకుల పాఠశాలల నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. కార్యక్రమం లో మునిసిపల్‌ చైర్‌పర్సన చెవుగోని రజిత శ్రీనివా స్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన గుత్తా మంజుల మా ధవరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన నాగులవంచ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, అధికారులు, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

కనగల్‌ మండలంలోని దర్వేశిపురం గ్రామానికి చెందిన ఐదుగురికి కల్యాణలక్ష్మి చెక్కులు మంజూర య్యాయి. తహసీల్దార్‌ పద్మ తన కార్యాలయంలో లబ్ధి దారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎల్లమ్మ ఆల య మాజీ చైర్మన దేప కరుణాకర్‌రెడ్డి, డీటీ పార్వత మ్మ, ఏఆర్‌ఐ యాదగిరి, జేఏ లతీఫ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 12:59 AM