ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kamareddy : వడ్డీ వ్యాపారి వేధింపులు.. మహిళ ఆత్మహత్యాయత్నం

ABN, Publish Date - Aug 14 , 2024 | 03:09 AM

వడ్డీ వ్యాపారి వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. కామారెడ్డికి చెందిన లక్ష్మీబాయి (40) కామారెడ్డికి చెందిన విశ్వనాథం వద్ద రూ. 32 లక్షలు అప్పుగా తీసుకుంది.

కామారెడ్డి టౌన్‌, ఆగస్టు 13: వడ్డీ వ్యాపారి వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. కామారెడ్డికి చెందిన లక్ష్మీబాయి (40) కామారెడ్డికి చెందిన విశ్వనాథం వద్ద రూ. 32 లక్షలు అప్పుగా తీసుకుంది. ఆ డబ్బు ను వడ్డీతో సహా చెల్లించినా విశ్వ నాథం మరో రూ. 56లక్షలు ఇవ్వాలని వేధిస్తు న్నాడంటూ సెల్ఫీ వీడియా తీసి ఆత్మ హత్యాయత్నం చేయగా ఆస్పత్రికి తర లించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.

Updated Date - Aug 14 , 2024 | 07:39 AM

Advertising
Advertising
<