ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సిరిసిల్ల బల్దియాలో డిజిటల్‌ సర్వే షురూ

ABN, Publish Date - Dec 20 , 2024 | 12:41 AM

అమృత్‌ 2.0 స్కీంలో భాగంగా సర్వే ఆఫ్‌ ఇండియా ద్వారా సిరిసిల్ల బల్దియాలో నూత న మాస్టర్‌ ప్లాన్‌ కోసం డిజిటల్‌ డ్రోన్‌ సర్వే ప్రారంభం అయ్యింది. గురువారం సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని బతుకమ్మ ఘాట్‌ వద్ద డిజిటల్‌ డ్రోన్‌ సర్వేను కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ప్రారంభించా రు.

డిజిటల్‌ సర్వేను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

- ప్రారంభించిన కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

సిరిసిల్ల, డిసెంబరు 19 (ఆంధ్ర జ్యోతి): అమృత్‌ 2.0 స్కీంలో భాగంగా సర్వే ఆఫ్‌ ఇండియా ద్వారా సిరిసిల్ల బల్దియాలో నూత న మాస్టర్‌ ప్లాన్‌ కోసం డిజిటల్‌ డ్రోన్‌ సర్వే ప్రారంభం అయ్యింది. గురువారం సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని బతుకమ్మ ఘాట్‌ వద్ద డిజిటల్‌ డ్రోన్‌ సర్వేను కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ప్రారంభించా రు. సిరిసిల్ల పట్టణం, విలీన గ్రా మాల్లో గుర్తించిన వివిధ లోకేషన్‌ పాయింట్లలో డిజిటల్‌ డ్రోన్‌ సర్వే ను నిర్వహించనున్నారు. భవిష్యత్తులో పట్టణాభివృద్ధికి దోహదపడే మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించనున్నారు. కా ర్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ లావణ్య, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, కౌన్సిలర్లు వెల్దండి దేవదాస్‌, దార్నం అరుణ, బోల్గం నాగరాజు, రేడ్యానాయ క్‌, పత్తిపాక పద్మ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2024 | 12:41 AM