ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘కాకా’ సేవలు మరువలేనివి..

ABN, Publish Date - Dec 23 , 2024 | 01:30 AM

కేంద్ర మాజీ మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి సేవలు మరువలేనివని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు.

సుల్తానాబాద్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర మాజీ మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి సేవలు మరువలేనివని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. వెంకటస్వామి వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం కాంగ్రెస్‌ నాయకులు నిర్వహించారు. సుల్తానాబాద్‌ పట్టణంలోని కాకా విగ్రహానికి ఎమ్మెల్యే విజయరమణారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మినుపాల ప్రకాష్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాజుల లక్ష్మీ రాజమల్లు తదితరులు పూలమాల లు వేసి నివాళులర్పించారు. సాయిరి మహేందర్‌, వేగోళం అబ్బయ్య గౌడ్‌, రవి, సజ్జత్‌, గంగుల సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణ్‌నగర్‌ (ఆంధ్రజ్యోతి): కాకా వెంకటస్వామి వర్థంతి సంద ర్భంగా గోదావరిఖని జీఎం కార్యాలయం వద్ద ఉన్న వెంకటస్వామి విగ్ర హానికి నగర మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌, కార్పొరేటర్‌ మహంకాళి స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్‌, పీ మల్లికార్జున్‌, దీటి బాలరాజు, ఎండీ ముస్తాఫా, అడ్డాల రామస్వామి, నాయిని ఓదెలు, కొప్పుల శంకర్‌, దుబా సి మల్లేష్‌, వెంకటస్వామి, యాకూబ్‌, అనుమ సత్యనారాయణ, అల్లి శం కర్‌, కామ విజయ్‌, రాచకొండ కోటేశ్వర్లు, నర్సింగ్‌ పాల్గొన్నారు. మాల మహానాడు ఆధ్వర్యంలో వెంకటస్వామి వర్ధంతి నిర్వహించారు. చౌరస్తా లో మాల మహానాడు కార్యాలయంలో వెంకటస్వామి చిత్రపటానికి మాలెం మధు, మొక్క సుదర్శన్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పిట్టల వెంకటి, నంది నగేష్‌, రాజేష్‌, లక్ష్మణ్‌, సంజీవ రావు, లింగయ్య, కుమార్‌, నరేష్‌, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2024 | 01:30 AM