Hyderabad: కేసీఆర్ను భరించే ఓపిక ప్రజలకు లేదు: అద్దంకి
ABN, Publish Date - Nov 11 , 2024 | 05:15 AM
మాజీ సీఎం కేసీఆర్ను భరించే ఓపిక తెలంగాణ ప్రజలకు ఉందనుకోవడం భ్రమేనని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. నాలుగు నెలల తర్వాత బయటికొచ్చిన కేసీఆర్..
హైదరాబాద్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్ను భరించే ఓపిక తెలంగాణ ప్రజలకు ఉందనుకోవడం భ్రమేనని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. నాలుగు నెలల తర్వాత బయటికొచ్చిన కేసీఆర్.. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఓ ప్రకటనలో విమర్శించారు. అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసి.. తెలంగాణను ఏదో తానే నిర్మించినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Updated Date - Nov 11 , 2024 | 05:15 AM