ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lab Technician: 10న ల్యాబ్‌ టెక్నీషియన్‌ రాత పరీక్ష

ABN, Publish Date - Nov 05 , 2024 | 04:46 AM

ల్యాబ్‌ టెక్నీషియన్‌ (ఎల్టీ) నియామక పరీక్ష ఈ నెల 10న జరగనుంది. కంప్యూటర్‌ ఆధారితంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.20 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుందని మెడికల్‌ బోర్డు కార్యదర్శి గోపికాంత్‌ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

  • నిమిషం ఆలస్యమైన అనుమతించబోమన్న మెడికల్‌ బోర్డు

హైదరాబాద్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ల్యాబ్‌ టెక్నీషియన్‌ (ఎల్టీ) నియామక పరీక్ష ఈ నెల 10న జరగనుంది. కంప్యూటర్‌ ఆధారితంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.20 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుందని మెడికల్‌ బోర్డు కార్యదర్శి గోపికాంత్‌ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తం 22 వేల మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. అభ్యర్థులు పరీక్ష హాల్‌లోకి రిపోర్టు చేేస సమయం మధ్యాహ్నం 1.30 గంటలు కాగా, 2.45 గంటలకు గేటు మూసివేస్తామని బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష హాలులోకి అనుమతించబోమన్నారు.

Updated Date - Nov 05 , 2024 | 04:46 AM