హక్కుల సాధనకు సమష్టి పోరాటం
ABN, Publish Date - Dec 20 , 2024 | 11:32 PM
దీర్ఘకాలంగా పెం డింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కా రంతో పాటు హక్కుల సాధన కో సం నాగ్ గెజిటెడ్ అధికారులు స మష్టి పోరాటం చేయడం అనివా ర్యమని టీఎన్జీవోస్ కేంద్రం సం ఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు.
టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్
గద్వాల టౌన్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): దీర్ఘకాలంగా పెం డింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కా రంతో పాటు హక్కుల సాధన కో సం నాగ్ గెజిటెడ్ అధికారులు స మష్టి పోరాటం చేయడం అనివా ర్యమని టీఎన్జీవోస్ కేంద్రం సం ఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. ఉ ద్యమాల పరంగా ఘనమైన చరిత్ర ఉన్న నడిగ డ్డ నాయకత్వ సభ్యులు ఈ విషయంలో అందరి కీ ఆదర్శంగా ఉండి ఈప్రాంత ప్రత్యేకతను నిలు పుకోవాలని ఆకాంక్షింఒచారు. స్థానిక కృష్ణవేణి చౌరస్తాలోని టీఎన్జీవో భవనంపై కొత్తగా నిర్మిం చిన సమావేశపు హాల్‌ను శుక్రవారం మారం జగదీశ్వర్ ప్రారంభించారు. అనంతరం జోగుళాం బ గద్వాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు నాగార్జున గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సభలో మాట్లాడిన జగదీశ్వర్, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ ఆర్థికపరమై న ఇబ్బందుల వల్ల కొంత కాలయాపన జరిగే పరిస్థితి ఉందన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులు నాగార్జునగౌడ్, బీజాపూర్ ఆనంద్, గద్వాల మండలం మునిసిపల్ పట్టణం తో కలిసి ఉండటం వల్ల రెవెన్యూ ఉద్యోగులపై భారం పెరిగినందున రెండు తహసీల్దార్ కార్యా లయాలు ఏర్పాటు చేయాలన్నారు. అదే సమ యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎంప్లాయీస్ వె ల్ఫేర్ ఫండ్‌ను జోగుళాంబ గద్వాల జిల్లాకు సం బంధించి కలెక్టర్ పరిధిలోకి తీసుకురావాలన్నా రు. జిల్లా ఉద్యోగులు పొరుగు రాష్ట్రంలో వైద్య చికిత్స పొందిన సందర్భంలో యధావిధిగా మె డికల్ బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాల న్నారు. గద్వాల పట్టణంలో లక్ష జనాభాకు పైగా ఉన్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏను 30శాతం పెంచాలన్నారు. కార్య క్రమంలో కేంద్ర అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్, రంగారెడ్డి, వనపర్తి, మెదక్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, అశోక్, నరేందర్, రాష్ట్ర కార్యదర్శి భీమన్న, గెజిటెడ్ అధి కారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రహీముద్దీ న్, అసోసియేట్ అధ్యక్షుడు వెంకట్ రాజారెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా నాయకులు నాగేష్, విష్ణు, రా మకృష్ణారావు, జయరాములు, వెంకటేశ్వర్ రెడ్డి, ప్రమీల, సుధారాణి, బద్రున్నీసా బేగం తదిత రులు ఉన్నారు.
Updated Date - Dec 20 , 2024 | 11:32 PM