ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నియోజకవర్గంలో మినీ స్టేడియం నిర్మించాలి

ABN, Publish Date - Dec 23 , 2024 | 11:49 PM

అలంపూరు నియోజకవర్గంలో మినీ క్రీడా స్టేడియాన్ని నిర్మించాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు.

- జితేందర్‌రెడ్డిని కలిసిన అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు

అలంపూరు చౌరస్తా, డిసెంబరు 23, (ఆంధ్రజ్యోతి): అలంపూరు నియోజకవర్గంలో మినీ క్రీడా స్టేడియాన్ని నిర్మించాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు. సోమవారం అయన డిల్లీ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి మరియు తె లంగాణ ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు జితేం దర్‌రెడ్డిని హైదరాబాదులో కలిశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల క్రీడాకారులు ఉన్నారని, ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్‌ పోటీలలో పాఠశాలల విద్యార్థులు మంచి ప్రవీణ్యం సాధిం చి బహుమతులు తెస్తున్నారని వివరించారు. మండల స్థాయి నుంచి జిల్లాతో పాటు రాష్ట్ర స్థా యి క్రీడాలకు చాలామంది పిల్లలు ఎంపిక అవు తున్నారని తెలిపారు. జాతీయ స్థాయిలో ఎదిగేం దుకు అనువైన క్రీడాప్రాంగణం కరువైందని, నియోజకవర్గంలో మినీ క్రీడా ప్రాంగణం నిర్మిం చాలని కోరారు. కచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకేళ్లి మినీ స్టేడియం నిర్మాణానికి నిధులు మంజురు చేస్తానని హమీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.

Updated Date - Dec 23 , 2024 | 11:49 PM