ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విఽధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN, Publish Date - Dec 28 , 2024 | 11:29 PM

విధులపై నిర్లక్ష్యం వహిస్తే.. కఠిన చర్యలు తప్ప వని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి హెచ్చరించారు.

వీపనగండ్లలో సమయ పాలన పాటించాలని వైద్యులకు సూచిస్తున్న కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వీపనగండ్ల, డిసెంబరు 28, (ఆంధ్రజ్యోతి) : విధులపై నిర్లక్ష్యం వహిస్తే.. కఠిన చర్యలు తప్ప వని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి హెచ్చరించారు. శని వారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి, ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు. మొదట ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిల్లో వైద్యు లు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదని తెలుస్తుందని అలా చేస్తే సహించేది లేదన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చ ర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర మందుల ని ల్వలు ఉన్నాయో లేదో చూసుకొని ముందే తె ప్పించుకోవాలన్నారు. ప్రసవాల సంఖ్యను పెంచేం దుకు కృషి చేయాలని తెలిపారు. వీపనగండ్ల మండల కేంద్రంతో పాటు పాన్‌గల్‌ మండలం అ న్నారం తండా, కేతేపల్లి ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు.

రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలి...

వీపనగండ్ల మండలం కల్వరాలలో ఐకేపీ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ఽధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించారు. తేమశాతం వ చ్చిన వెంటనే కాంట చేయాలని రైతులను ఎక్కు వ రోజులు వేచి ఉండేలా చేయొద్దని నిర్వాహ కులకు తెలిపారు. కార్యక్రమాలలో వీపనగండ్ల ఎంపీడీవో శ్రీనివాసరావు నాయక్‌, తహసీల్దార్‌ కృ ష్ణమూర్తి, ఆర్‌ఐ కురుమూర్తి, పాన్‌గల్‌ తహసీ ల్దార్‌ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీవో గోవిందరా వు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 11:29 PM