ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ధన్వాడలో తాగునీటి బోర్లు ప్రారంభం

ABN, Publish Date - Dec 21 , 2024 | 11:02 PM

మండల కేంద్రంలోని బాల ఆంజనేయ దేవాలయం, లక్ష్మీవాడలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి వేయించిన తాగునీటి బోర్లను శనివారం ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు చిట్టెం మాధవరెడ్డి ప్రారంభించారు.

బాల ఆంజనేయ దేవాలయం ఆవరణలో తాగునీటి బోరును ప్రారంభిస్తున్న నాయకులు

ధన్వాడ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని బాల ఆంజనేయ దేవాలయం, లక్ష్మీవాడలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి వేయించిన తాగునీటి బోర్లను శనివారం ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు చిట్టెం మాధవరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు కందనూర్‌ రహిమన్‌ఖాన్‌, చీరాల సుధాకర్‌రెడ్డి, అచ్చిబాబు, చిట్టెం రాఘవేందర్‌రెడ్డి, జుట్ల ఆనంద్‌గౌడ్‌, నరేందర్‌గౌడ్‌, వెంకటాపూర్‌ రాముగౌడ్‌, బోర్ల శివాజీ, జలీల్‌ తదితరులున్నారు.

Updated Date - Dec 21 , 2024 | 11:02 PM