ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అంకితభావంతో విధులు నిర్వహించాలి

ABN, Publish Date - Dec 28 , 2024 | 11:01 PM

అంకితభావంతో విధులు నిర్వహిస్తేనే ప్రజల మన్న నలు పొందుతారని నారాయణపేట డీఎస్పీ లింగయ్య అన్నారు.

మద్దూర్‌ పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను పరిశీలిస్తున్న డీఎస్పీ లింగయ్య

డీఎస్పీ

మద్దూర్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): అంకితభావంతో విధులు నిర్వహిస్తేనే ప్రజల మన్న నలు పొందుతారని నారాయణపేట డీఎస్పీ లింగయ్య అన్నారు. శనివారం మద్దూర్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. నమోదైన కేసులు, చేపట్టిన చర్యలు తదితర విషయాలను ఎస్‌ఐ రాంలాల్‌ను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు సూచనలు చేశారు. అంతకుముందు సిబ్బంది పరేడ్‌ను వీక్షించారు. ఏఎస్‌ఐ ఉస్మాన్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 11:01 PM