ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉత్సాహంగా ఆటల పోటీలు

ABN, Publish Date - Dec 26 , 2024 | 11:38 PM

క్రిస్మస్‌ వేడుకల కొనసాగింపులో భాగంగా గురువారం పట్టణంలోని కల్వరి ఎంబీ చర్చిలో బాక్సింగ్‌డేను నిర్వహించారు.

మహబూబ్‌నగర్‌లో బహుమతి ప్రదానం చేస్తున్న ఎంబీ చర్చి పాస్టర్‌ వరప్రసాద్‌

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): క్రిస్మస్‌ వేడుకల కొనసాగింపులో భాగంగా గురువారం పట్టణంలోని కల్వరి ఎంబీ చర్చిలో బాక్సింగ్‌డేను నిర్వహించారు. చర్చి ని ర్వాహకులు మహిళలకు, చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు పాస్టర్‌ రెవండ్‌ వరప్రసాద్‌ బహుమ తులు ప్రదానం చేశారు. కార్య క్రమంలో చర్చి ప్రతినిఽధలు టై టస్‌ రాజేందర్‌, డేవిడ్‌, శ్యా మ్యూల్‌, జాకోబ్‌, ఇమాన్యుయ ల్‌ రాజ్‌, విక్టర్‌ తదితరులు పాల్గొన్నారు.

జడ్చర్ల: బాక్సింగ్‌ డేను పు రస్కరించుకుని గురువారం బే తని ఎంబీ చర్చి యవ్వన కార్య వర్గం ఆధ్వర్యంలో ఆటల పోటీ లు నిర్వహించారు. వాలీబాల్‌, షార్ట్‌పుట్‌, చెస్‌, క్యారమ్స్‌, మ్యూజికల్‌ చైర్‌, క్రికె ట్‌ పోటీలను నిర్వహించారు. విజేతలకు బహు మతులను అందచేశారు. కార్యక్రమంలో రెవ. విలయంబూత్‌, పాస్టర్‌ స్టీవెన్‌రాజ్‌, ఫిలమోన్‌, తిమోతి, జయపాల్‌, జాన్సన్‌, నతానియల్‌, రత్నం, అమృత్‌రాజ్‌, ప్రీతమ్‌, డేవిడ్‌, డ్యానీ, శశిధర్‌, సాల్మన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2024 | 11:38 PM