ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వరద బాధితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

ABN, Publish Date - Dec 19 , 2024 | 11:20 PM

అలంపూరు పట్టణం సంత మార్కెట్‌కాలనీ దళి తులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా క మిటీ సభ్యులు రాజు, దేవదాసు, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి పోగు ప్రేమదాసు డిమాండ్‌ చేశారు.

- అలంపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బాధితుల ధర్నా

అలంపూరు, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): అలంపూరు పట్టణం సంత మార్కెట్‌కాలనీ దళి తులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా క మిటీ సభ్యులు రాజు, దేవదాసు, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి పోగు ప్రేమదాసు డిమాండ్‌ చేశారు. గురువారం సీపీఎం, ఎమ్మా ర్పీఎస్‌, తెలంగాణ సంఘాల ఆధ్వర్యంలో సంత మార్కెట్‌ కాలనీ దళితులకు ఇళ్ల స్థలాలు కేటా యించాలని కోరుతూ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు సొంత మార్కెట్‌ కాలనీ నుంచి తహసీల్దార్‌ కా ర్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వ హించారు. అనంతరం డిమాండ్లతో కూడిన విన తిపత్రం తహసీల్దార్‌ మంజులకు అందజేశారు. గతంలో కలెక్టర్‌, అలంపూరు తహసీల్దార్‌ కార్యా లయాల ఎదుట ధర్నాలు చేసినా ఇళ్లస్థలాలు కేటాయించడం లేదన్నారు. వరద బాధితుల కోసం కొనుగోలు చేసిన 43 ఎకరాలలో సంత మార్కెట్‌ దళితులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని డి మాండ్‌ చేశారు. జనవరి 5వ తేదీలోపు స్థలాలు కేటాయించకపోతే తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరవధిక నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం టౌన్‌ కార్యదర్శి వెంకటస్వామి, నాయకులు నరసింహ, అయ్యప్ప, మౌలాలి, గంగన్న, దళితులు పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 11:20 PM