ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బిజ్వార్‌ అంభాత్రయ క్షేత్రంలో భక్తి పాటల సీడీ ఆవిష్కరణ

ABN, Publish Date - Dec 20 , 2024 | 11:24 PM

మండలంలోని బిజ్వార్‌ గ్రామంలో గల అంభాత్రయ క్షేత్రంలోని ముగ్గురు అమ్మల గాయకుడు మీసాల రామన్న, అక్కల సంధ్యారాణిలు రచించి పాడిన నాలుగు పాటల సీడీని శుక్రవారం అంభాత్రయ క్షేత్రంలో స్వామి ఆదిపరాశ్రీ ఆవిష్కరించారు.

బిజ్వార్‌లో భక్తి పాటల సీడీని ఆవిష్కరిస్తున్న స్వామి ఆదిపరాశ్రీ

ఊట్కూర్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బిజ్వార్‌ గ్రామంలో గల అంభాత్రయ క్షేత్రంలోని ముగ్గురు అమ్మల గాయకుడు మీసాల రామన్న, అక్కల సంధ్యారాణిలు రచించి పాడిన నాలుగు పాటల సీడీని శుక్రవారం అంభాత్రయ క్షేత్రంలో స్వామి ఆదిపరాశ్రీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామి ఆదిపరాశ్రీ మాట్లాడుతూ ప్రజలు దైవాన్ని నమ్మినప్పుడే దైవం మనందరిని రక్షిస్తుందని అన్నారు. కార్యక్రమంలో రచయితలు ఉందెకోడు కృష్ణయ్య, అక్కల సంధ్యారాణి, మీసాల రామన్న కళా బృందం, జోగిని వ్యతిరేక పోరాట సమితి జి ల్లా కన్వీనర్‌ హాజమ్మ, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2024 | 11:24 PM