ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాఠశాలలపై పర్యవేక్షణ తప్పనిసరి

ABN, Publish Date - Dec 28 , 2024 | 11:29 PM

అన్ని ప్రభుత్వ పాఠశాలలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ తప్పనిసరి అని తహసీల్దార్‌ ప్రభాకర్‌ అన్నారు.

మాట్లాడుతున్న తహసీల్దార్‌ ప్రభాకర్‌

తహసీల్దార్‌ ప్రభాకర్‌

వడ్డేపల్లి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : అన్ని ప్రభుత్వ పాఠశాలలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ తప్పనిసరి అని తహసీల్దార్‌ ప్రభాకర్‌ అన్నారు. శనివారం వడ్డేపల్లి మండల కేంద్రం లోని ఐకేపీ భవనంలో ఎంవీ ఫౌండేషన్‌ ఆధ్వ ర్యంలో మండల స్థాయి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ల సమావేశం నిర్వహించారు. తహ సీల్దార్‌ మాట్లాడుతూ.. చైర్మన్లు బాధ్యతాయు తంగా విధులు నిర్వహించాలని, అదే సమ యంలో విద్యార్థులు, పాఠశాలల్లో నెలకొన్న సమ స్యలను తన దృష్టికి తేవాలన్నారు. కమిటీ చైర్మ న్లలకు విధులు-బాధ్యతల గురించి అవగాహన కల్పించారు. మండల మహిళా సమాఖ్య అధి కారి మహేష్‌ మాట్లాడుతూ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా అందే అభివృద్ధి నిధు లను జాగ్రత్తగా వాడుకోవాలన్నారు. పాఠ శాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఏర్పాటు చేసిన స్కావెంజర్ల పనితీరును నిత్యం పరిశీ లించాలన్నారు. సమావేశంలో జీహెచ్‌ఎం అన్వ ర్‌హుల్‌ హక్‌, హెడ్‌మాస్టర్‌ పుష్పలత, ఎంవీ ఫౌండేషన్‌ మండల కో ఆర్డినేటర్‌ హనిమిరెడ్డి, ఏ పీఎం మహేష్‌, ఏఏపీ చైర్మన్లు శశికళ, జాన కమ్మ, లక్ష్మీదేవి, నాగమ్మ, ఔట్‌ రీచ్‌ వర్కర్‌ ప్రకాష్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 11:29 PM