ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాంకేతిక వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలి

ABN, Publish Date - Dec 19 , 2024 | 11:30 PM

సాంకేతిక వ్యవస్థపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ అన్నారు.

పేట సీఐ కార్యాలయంలో పోలీసులతో మాట్లాడుతున్న ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌

- ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌

నారాయణపేట, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : సాంకేతిక వ్యవస్థపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ అన్నారు. గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా నారాయణపేట సర్కిల్‌ కార్యాలయాన్ని ఆయన తని ఖీ చేసి పలు రికార్డులు పరిశీలించారు. పెండిం గ్‌లో ఉన్న కేసులను తగ్గించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌లోని సిబ్బందితో ముఖాముఖి మా ట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పేట టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పని ఒత్తిడి అధికంగా ఉంటుం దని, ప్రతీ ఒక్కరు కష్టపడి పనిచేయాలని ఎస్పీ సూచించారు. కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుల్స్‌ వర్టికల్స్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని, డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించాలన్నారు. సీఐ శివశంకర్‌, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, రాజు, కృష్ణ దేవ్‌, రేవతి, ఏఎస్‌ఐలు, పోలీసులు ఉన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 11:30 PM