ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తా..
ABN, Publish Date - Dec 26 , 2024 | 11:35 PM
మండలంలోని కానా యపల్లి శివారులో నిర్మి ంచిన శ్రీకృష్ణ ఆలయ అభివృద్ధికి తన స్థా యిలో మీరు ఊహించ ని విధంగా సహాయ సహకారాలు ఉంటా యని రాజ్యసభ మాజీ సభ్యులు రావుల చంద్ర శేఖర్‌రెడ్డి అన్నారు.
కొత్తకోట , డిసెంబ రు 26 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కానా యపల్లి శివారులో నిర్మి ంచిన శ్రీకృష్ణ ఆలయ అభివృద్ధికి తన స్థా యిలో మీరు ఊహించ ని విధంగా సహాయ సహకారాలు ఉంటా యని రాజ్యసభ మాజీ సభ్యులు రావుల చంద్ర శేఖర్‌రెడ్డి అన్నారు. గురు వారం ఆలయాన్ని రా వుల సందర్శించి నిర్వాహ కులతో మాట్లాడారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ యాదయ్య సా గర్, ప్రవీణయ్య, రవీందర్‌గౌడ్, రాజు, శ్రీనివా సులు, తిమ్మన్న యాదవ్, తదితరులు ఉన్నారు.
Updated Date - Dec 26 , 2024 | 11:35 PM