ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజలకు అందుబాటులో ఉండాలి

ABN, Publish Date - Dec 20 , 2024 | 11:29 PM

ప్రజలకు ఎల్లవేళలా అందుబా టులో ఉండి విధులు నిర్వహించాలని ఎస్పీ రా వుల గిరిధర్‌ అన్నారు.

పోలీసులకు సూచనలు చేస్తున్న ఎస్పీ రావుల గిరిధర్‌

వనపర్తి రూరల్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు ఎల్లవేళలా అందుబా టులో ఉండి విధులు నిర్వహించాలని ఎస్పీ రా వుల గిరిధర్‌ అన్నారు. శుక్రవారం వార్షిక తని ఖీల్లో భాగంగా వనపర్తి జిల్లా పరిధిలోని పా నుగల్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆయన సందర్శించారు. ఎస్పీ ముందుగా వనపర్తి సీఐ కృష్ణ పుష్ఫగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, పోలీసు స్టే షన్‌ ఆవరణలో మొక్క నాటారు. పోలీస్‌ స్టేషన్‌ ను సందర్శించి స్టేషన్‌లో రికార్డులను, పరిసరా లను పరిశీలించారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎ క్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, ఏ యే ప్రాంతాల్లో నేరాలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కు వగా జరుగుతున్నాయి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు వివరాలు, నేరస్తుల ప్రస్తుత పరి స్థితులు ఏ విధంగా ఉన్నాయి తదితర వివరా లను పెండింగ్‌లో ఉన్న కేసులు, దర్యాప్తు వి వరాలను పానుగ్‌ ఎస్‌ఐ శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు. వార్షిక తనిఖీ కార్యక్రమంలో వ నపర్తి సీఐ కృష్ణ, పానుగల్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు, శిక్షణ ఎస్‌ఐ దివ్యారెడ్డి తదితరులు ఉన్నారు.

ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలి

పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు ఉన్నత ల క్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటిని సాకారం చే సుకోవడానికి నిరంతరం శ్రమించాలని ఎస్పీ గి రిధర్‌ అన్నారు. పానుగల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బాల సాహితీవేత్త గ రిపెల్లి అశోక్‌ రాసిన గోటిలాట పుస్తకాన్ని ఆవి ష్కరించారు. పుస్తకాన్ని రచించిన గరిపెల్లి అశోక్‌ కుమార్‌ను అభినందించారు. అవ్వతాతలకు ఉత్త రాలు రాద్దాం రండి అనే అంశంపై విజేతలైన పి ల్లలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

Updated Date - Dec 20 , 2024 | 11:29 PM