ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sunita Lakshmareddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటోకాల్ ఇవ్వట్లేదు

ABN, Publish Date - Jan 19 , 2024 | 10:03 PM

ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఉంటుందని.. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ( Sunita Lakshmareddy ) అన్నారు.

మెదక్: ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఉంటుందని.. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ( Sunita Lakshmareddy ) అన్నారు. తెలంగాణ భవన్‌లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పని చేసిన కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదన్నారు. ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థిని పిలిచి ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నారని సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు.

Updated Date - Jan 19 , 2024 | 10:03 PM

Advertising
Advertising