ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Minister Ponguleti: విధ్వంసకర పాలన నుంచి ప్రజా పాలనలోకి.. వంద రోజుల్లో ఐదు గ్యారెంటీలకు శ్రీకారం

ABN, Publish Date - Mar 16 , 2024 | 01:11 PM

విధ్వంసకర పాలన నుంచి ప్రజా పాలనలోకి వచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుతూ, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెడుతూ లక్ష్యం దిశగా పనిచేస్తున్నామని చెప్పారు.

హైదరాబాద్‌: విధ్వంసకర పాలన నుంచి ప్రజా పాలనలోకి వచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుతూ, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెడుతూ లక్ష్యం దిశగా పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శుక్రవారం నాటికి వంద రోజులు పూర్తి చేసుకున్న సంధర్భంగా మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒకటవ తేదీన వేతనాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.. సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తన శక్తినంత కూడగట్టుకుంటూ ఒక్కో అడుగు వేసుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతోందన్నారు. ఇచ్చిన వాగ్దానాలను శరవేగంగా అమలు చేస్తూ వంద రోజుల్లోనే 5గ్యారెంటీలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

Updated Date - Mar 16 , 2024 | 01:11 PM

Advertising
Advertising