ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponnam Prabhakar: రుణమాఫీ ఎప్పుడు?... రైతు బంధు ఎప్పుడిస్తరు

ABN, Publish Date - Nov 30 , 2024 | 03:39 AM

కరీంనగర్‌ జిల్లాలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ‘‘రైతుబంధు ఎప్పుడిస్తారు?’’ అంటూ ఓ మహిళా నిలదీసింది.

  • మంత్రి పొన్నం ప్రభాకర్‌ను నిలదీసిన మహిళ

చిగురుమామిడి, నవంబరు 29 (ఆంద్రజ్యోతి): కరీంనగర్‌ జిల్లాలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ‘‘రైతుబంధు ఎప్పుడిస్తారు?’’ అంటూ ఓ మహిళా నిలదీసింది. చిగురుమామిడి మండల కేంద్రంలో ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతుండగా... గ్రామానికి చెందిన మహిళా రైతు బెజ్జంకి భాగ్య లేచి... ‘‘రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? రైతు బంధు ఎప్పుడిస్తారు?’’ అంటూ మంత్రిని ప్రశ్నించింది. వెంటనే స్పందించిన మంత్రి.... డిసెంబరు 1 నుంచి రెండు లక్షల రూపాయాల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుందని, రైతులు ఎవ్వరూ అధైర్య పడవద్దని హామీ ఇచ్చారు. రైతు భరోసాను సైతం త్వరలోనే అందజేస్తామన్నారు. దీంతో సదరు మహిళ శాంతించింది.

Updated Date - Nov 30 , 2024 | 03:40 AM