ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLA: తన మనసులో మాట చెప్పేసిన మాజీమంత్రి.. పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా

ABN, Publish Date - Jan 05 , 2024 | 11:29 AM

బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఆదేశిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Medcal MLA Chamakura Mallareddy) చెప్పారు.

మేడ్చల్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఆదేశిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Medcal MLA Chamakura Mallareddy) చెప్పారు. గురువారం ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడుతూ.. మంత్రి హోదాలో పనిచేసిన తాను ఎమ్మెల్యే పదవిలో ఇమడలేకపోతున్నానన్నారు. ఎంపీగా పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ భవన్‌లో పార్లమెంటు నియోజకవర్గ విస్తృతస్థాయిలో సమావేశాలు జరుగుతున్న తరుణంలో మల్లారెడ్డి వ్యాఖ్యలు హాట్‌ టాఫిక్‌గా మారాయి. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశం కూడా ఈనెల 21న నిర్వహించనున్నారు.

Updated Date - Jan 05 , 2024 | 11:29 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising