ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మోస్ట్‌ పాపులర్‌ వైశ్య లైమ్‌లైట్‌ అవార్డు అందుకున్న గీత

ABN, Publish Date - Dec 25 , 2024 | 12:47 AM

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లికి చెందిన జిల్లా ఆర్యవైశ్య మహాసభ అదనపు కార్యదర్శి గుమ్మడవెల్లి గీత జాతీయ స్థాయి మోస్ట్‌ పాపులర్‌ వైశ్య లైమ్‌లైట్‌ అవార్డు అందుకున్నారు.

గీతకు అవార్డును అందజేస్తున్న ఐవీఎఫ్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌గుప్తా

కొండమల్లేపల్లి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లికి చెందిన జిల్లా ఆర్యవైశ్య మహాసభ అదనపు కార్యదర్శి గుమ్మడవెల్లి గీత జాతీయ స్థాయి మోస్ట్‌ పాపులర్‌ వైశ్య లైమ్‌లైట్‌ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన మానేపల్లి ఆభరణాల దుకాణం వారు ప్రతి ఏటా ఈ ఈ అవార్డును 10 మంది మహిళలకు అందజేస్తున్నారు. 2024లో నిర్వహించిన పోటీలో గీత 10వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఐవీఎఫ్‌ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివా్‌సగుప్తా అవార్డును అందజేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన చైర్మన కాల్వ సుజాత, ఇమ్మడి శివ, మంగ్లి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 12:47 AM