ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Siddipet: సహజీవనం కేసు.. ఎస్ఐ, కానిస్టేబుల్‌పై వేటు

ABN, Publish Date - May 22 , 2024 | 09:32 PM

సహజీవనం వ్యవహారంలో సిద్దిపేట కమిషనరేట్ కు చెందిన కొమురెల్లి ఎస్. ఐ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజుతో పాటు, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ పీఎస్ కానిస్టేబుల్ పి. శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీపీ రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సిద్దిపేట: సహజీవనం వ్యవహారంలో సిద్దిపేట కమిషనరేట్ కు చెందిన కొమురెల్లి ఎస్. ఐ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజుతో పాటు, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ పీఎస్ కానిస్టేబుల్ పి. శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీపీ రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురెల్లి ఎస్.ఐ నాగరాజు, కానిస్టేబుల్ శ్రీనివాస్ ఇరువురు ఇతరులతో సహజీవనం చేస్తున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో నాగరాజు భార్య తన పిల్లల కోసం కొమురెల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఘటనపై సిద్దిపేట పోలీస్ కమిషనర్ విచారణ జరిపి ఇచ్చిన నివేదికలో ఆరోపణలు నిర్ధారణ కావడంతో వారిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు మల్టీ జోన్ 1 ఐజీపీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - May 22 , 2024 | 09:32 PM

Advertising
Advertising