ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Customer Protest: ఓలా షోరూమ్‌కు చెప్పుల దండ

ABN, Publish Date - Nov 09 , 2024 | 04:53 AM

ఓలా ఎలక్ర్టిక్‌ ద్విచక్రవాహనాల సర్వీసింగ్‌ విషయంలో వినియోగదారుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో ఘటన జరిగింది.

  • బైక్‌ సర్వీసింగ్‌ విషయమై ఓ వ్యక్తి నిరసన

పటాన్‌చెరు, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : ఓలా ఎలక్ర్టిక్‌ ద్విచక్రవాహనాల సర్వీసింగ్‌ విషయంలో వినియోగదారుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో ఘటన జరిగింది. వాహనాన్ని సర్వీ్‌సకు ఇచ్చిన నెల రోజులు కావొస్తున్నా పని పూర్తిచేసి వాహనాన్ని తిరిగివ్వకపోవడంతో ఓ వ్యక్తి ఓలా షోరూమ్‌కు చెప్పుల దండ వేసి నిరసన తెలిపాడు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం అశోక్‌నగర్‌లోని ఓలా బ్యాటరీ బైక్‌ షోరూంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. డియో సోషల్‌ మీడియాలో వైరలైంది.


సంగారెడ్డికి చెందిన సంతో్‌షకుమార్‌ 2023 నవంబరులో ఓలా బైక్‌ బుక్‌ చేసుకోగా నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా వాహనం అందించారు. మరమ్మతుల నిమిత్తం దసరా ముందు వాహనాన్ని ఇస్తే ఇప్పటివరకు షోరూమ్‌ నిర్వాహకులు తిరిగి ఇవ్వలేదు. దీంతో విసిగిపోయిన సంతోష్‌ కుమార్‌ తొలుత షోరూమ్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనంతరం షోరూమ్‌ తలుపునకు చెప్పుల దండ వేసి తన నిరసన తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన వీ

Updated Date - Nov 09 , 2024 | 04:53 AM