ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponguleti :నిరుపేదలకు అన్యాయం జరిగితే ఊరుకోం

ABN, Publish Date - Oct 31 , 2024 | 05:51 AM

నిరుపేదలకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు.

  • నందనవనం ఆక్రమణల తొలగింపునకు పొంగులేటి ఆదేశం

హైదరాబాద్‌, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్‌ పరిధిలో ఉన్న నందనవనంలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఆక్రమించుకుని నివాసం ఉంటున్న వారిని తక్షణమే ఖాళీ చేయించి, అర్హులైన వారికి అందించాలని అధికారులను ఆదేశించారు.


మహేశ్వరం నియోజకవర్గంలోని మంకాల్‌, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలోని నందనవనంలో ఇళ్ల సమస్యపై బుధవారం సచివాలయంలో మంత్రి సమీక్ష చేశారు. ప్రభుత్వ ఇళ్లను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Oct 31 , 2024 | 05:51 AM