ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు నేడు భారత్‌కి.. అరెస్ట్‌కు సిద్ధమైన పోలీసులు

ABN, Publish Date - Jun 26 , 2024 | 11:16 AM

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు(Prabhakar Rao) బుధవారం భారత్‌కి తిరిగి రానున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు(Prabhakar Rao) బుధవారం భారత్‌కి తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో ఉన్న ఆయన వీసా గడువు నేటితో ముగియనుంది.


దీంతో ఆయన భారత్‌కి తిరిగి రానున్నారు. ఎయిర్‌పోర్టులో అడుగు పెట్టిన వెంటనే సిట్ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే అనారోగ్యం కారణంగా వీసా గడువును మరికొంత కాలం పెంచుకునేందుకు ప్రభాకర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 26 , 2024 | 11:16 AM

Advertising
Advertising