మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: గేదెలు అడ్డురావడంతో బ్రేక్ వేసిన డ్రైవర్.. అదుపు తప్పిన బస్సు ఎటు దూసుకెళ్లిందంటే..

ABN, Publish Date - Apr 23 , 2024 | 08:55 AM

హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు మునగాల వద్ద పెనుప్రమాదం తప్పింది. కన్ను మూసి తెరిచే లోపు బస్సు అదుపు తప్పి రహదారి పక్క ఇంటి ఆవరణలోకి దూసుకెళ్ళింది. హైద్రాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై సడన్‌గా గేదెలు రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.

TS News: గేదెలు అడ్డురావడంతో బ్రేక్ వేసిన డ్రైవర్.. అదుపు తప్పిన బస్సు ఎటు దూసుకెళ్లిందంటే..

సూర్యాపేట : హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు మునగాల వద్ద పెనుప్రమాదం తప్పింది. కన్ను మూసి తెరిచే లోపు బస్సు అదుపు తప్పి రహదారి పక్క ఇంటి ఆవరణలోకి దూసుకెళ్ళింది. హైద్రాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై సడన్‌గా గేదెలు రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

నా గెలుపు ఖాయం

మోదీకి ఓటమి భయం

భార్య పుట్టినరోజు జరిగిన రెండో రోజే.. ఘోర రోడ్డు ప్రమాదం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 23 , 2024 | 08:55 AM

Advertising
Advertising