ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముమ్మరంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టులు

ABN, Publish Date - Dec 31 , 2024 | 11:56 PM

హైదరాబాద్‌ గ్రీన్‌ఫార్మాసిటీ పోలీసులు మేడిపల్లి, యాచారం, మీర్‌ఖాన్‌పేటలలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించారు. కార్లు, ద్విచక్ర వాహనదారులను పరీక్షించిన తరువాతే స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతించారు. యాచారంలో సీఐ నర్సింహరావు, కృష్ణంరాజులు తనిఖీ చేశారు.

మేడిపల్లిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తున్న సీఐ కృష్ణంరాజు

యాచారం, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ గ్రీన్‌ఫార్మాసిటీ పోలీసులు మేడిపల్లి, యాచారం, మీర్‌ఖాన్‌పేటలలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించారు. కార్లు, ద్విచక్ర వాహనదారులను పరీక్షించిన తరువాతే స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతించారు. యాచారంలో సీఐ నర్సింహరావు, కృష్ణంరాజులు తనిఖీ చేశారు. అలాగే హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ ప్రధాన రహదారిపై ఆర్టీఏ అధికారుల అనుమతి పత్రాలు లేని వాహనాలు తనిఖీ చేసి చలాన్లు విధించారు. సీఐ ఎ.నర్సింహారావు, ఎస్సై మధు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 11:56 PM