ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా ఎల్లమ్మ బోనాలు

ABN, Publish Date - Dec 27 , 2024 | 11:41 PM

ధారూరులో శుక్రవారం గ్రామ దేవత ఎల్లమ్మకు బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

బోనాలతో ఊరేగింపుగా వెళ్తున్న గ్రామస్తులు

ధారూరు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ధారూరులో శుక్రవారం గ్రామ దేవత ఎల్లమ్మకు బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు బోనాలతో గ్రామంలో నుంచి అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. బోనాలతో ప్రదక్షిణలు చేసి అమ్మవారికి బోనాల నైవేద్యం సమర్పించి మొక్కుకున్నారు.

నాగారం జాతరలో శిడె ఊరేగింపు

ధారూరు మండలంలోని నాగారం గ్రామంలో తుల్జాభవానీ జాతర సందర్భంగా శుక్రవారం రాత్రి శిడె ఊరేగించారు. షిడెకు మేకను కట్టి గ్రామంలో డప్పుల దరువుతో ఉరేగించారు. అనంతరం శిడెను అమ్మవారికి సమర్పించారు.

Updated Date - Dec 27 , 2024 | 11:41 PM