ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి

ABN, Publish Date - Dec 22 , 2024 | 12:28 AM

The problems of ANMs should be solved

ఎన్టీఆర్‌ చౌరస్తాలో బైఠాయించి ధర్నా చేస్తున్న ఏఎన్‌ఎంలు

వికారాబాద్‌, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టు ఏఎన్‌ఎంల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్‌ డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ చౌరస్తాలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అసెంబ్లీలో చర్చించి జీవో ఇవ్వాలన్నారు. ఏఎన్‌ఎంలు హక్కులు అడిగితే అరెస్టులు చేయడమేంటని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంల సంఘం జిల్లా అధ్యక్షురాలు లీలావతి, ఏఎన్‌ఎంలు వెంకటమ్మ, భారతి, సుహాసిని, మంజుల, స్రవంతి, రజియా, పద్మ, సల్మా, సుజాత, స్వరూప, చంద్రకళ, రాములమ్మ, తిరుపతయ్య, అనిత, యాదమ్మ, మల్లమ్మ, హంస, రోజా, భారతి పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 12:28 AM