ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

ABN, Publish Date - Dec 31 , 2024 | 11:52 PM

మండల కేంద్రానికి సమీపంలో వైజంక్షన్‌ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

కొత్తూర్‌, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రానికి సమీపంలో వైజంక్షన్‌ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. నందిగామ మండల కేంద్రానికి చెందిన ప్రశాంత్‌, కృష్ణ, శేఖర్‌లు ద్విచక్ర వాహనంపై వై జంక్షన్‌ వైపు వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈమేరకు స్థానికులు షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని చెప్పారు.

Updated Date - Dec 31 , 2024 | 11:52 PM