Vasanth Rao Chavan: హైదరాబాద్‌ కిమ్స్‌లో నాందేడ్‌ ఎంపీ వసంతరావ్‌ చవాన్‌ కన్నుమూత

ABN, Publish Date - Aug 27 , 2024 | 04:06 AM

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, నాందేడ్‌ లోక్‌సభ ఎంపీ వసంతరావ్‌ చవాన్‌ (70) సోమవారం కన్నుమూశారు.

Vasanth Rao Chavan: హైదరాబాద్‌ కిమ్స్‌లో నాందేడ్‌ ఎంపీ వసంతరావ్‌ చవాన్‌ కన్నుమూత

హైదరాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, నాందేడ్‌ లోక్‌సభ ఎంపీ వసంతరావ్‌ చవాన్‌ (70) సోమవారం కన్నుమూశారు. శ్వాసకోస, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న ఆయన పదిరోజులుగా గచ్చిబౌలిలోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు ప్రకటించారు.

Updated Date - Aug 27 , 2024 | 04:06 AM

Advertising
Advertising
<