ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Serial Actor Chandu Wife: పవిత్రతో రిలేషన్‌లో ఉంటూ మమ్మల్ని వదిలేశాడు

ABN, Publish Date - May 18 , 2024 | 11:42 AM

నటి పవిత్రతో రిలేషన్‌లో ఉంటూ.. తనను, తన పిల్లల్ని వదిలేశాడని సీరియల్ నటుడు చందు భార్య శిల్ప మీడియాకు తెలిపింది. అయిదేళ్లుగా సీరియల్ నటి పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నాడని వెల్లడించింది. చందు స్కూల్ డేస్ నుంచే తన వెంటపడి మరీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. అప్పటి నుంచి తనతో ఎంతో ప్రేమగా ఉండేవాడని.. తన పేరు సైతం తలవని రోజంటూ ఉండేది కాదని వెల్లడించింది.

హైదరాబాద్: నటి పవిత్రతో రిలేషన్‌లో ఉంటూ.. తనను, తన పిల్లల్ని వదిలేశాడని సీరియల్ నటుడు చందు భార్య శిల్ప మీడియాకు తెలిపింది. అయిదేళ్లుగా సీరియల్ నటి పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నాడని వెల్లడించింది. చందు స్కూల్ డేస్ నుంచే తన వెంటపడి మరీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. అప్పటి నుంచి తనతో ఎంతో ప్రేమగా ఉండేవాడని.. తన పేరు సైతం తలవని రోజంటూ ఉండేది కాదని వెల్లడించింది.

Big Alert: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. మెట్రో రైలు వేళలు మారిపోయాయ్..


‘‘మాకు ఇద్దరు పిల్లలు. త్రినయని సీరియల్ ప్రాజెక్ట్ వచ్చిన నాటి నుంచి పవిత్రతో సంబంధం మొదలైంది. అప్పటి నుంచి నన్నూ.. పిల్లల్ని వదిలేశాడు. నాతో ఐదేళ్లుగా మాట్లాడటం లేదు. పవిత్ర మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు. అయితే పవిత్రకు చందు కాకుండా అంతకు ముందు చాల రిలేషన్స్ ఉన్నాయి. పవిత్ర మాయలో పడి చందు చివరికి తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. పవిత్ర సడెన్‌గా చనిపోవడంతో.. డిప్రెషన్‌లో ఉన్నాడు. మూడు రోజుల క్రితం చేయి కోసుకున్నాడు. పవిత్ర నీ దగ్గరికి వస్తున్నా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టాడు. నిన్న మా ఇంట్లో వాళ్ల ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకపోవడంతో తన ఫ్లాట్ కి మాకు తెలిసిన వాళ్ళని పంపించాము. అక్కడ డోర్ పగలగొట్టి చూస్తే.. సూసైడ్ చేసుకొని ఉన్నాడని చెప్పారు’’ అని శిల్ప తెలిపింది.

AP News: వాన పడింది.. వజ్రాల వేట మొదలైంది..


చందు తండ్రి వెంకటేష్ ఏమన్నారంటే..

పెళ్లి అయ్యాక వేరే మహిళలతో కొనసాగించే సంబంధాలు చాలా మంది జీవితాలను నాశనం చేస్తున్నాయి. పవిత్రతో రిలేషన్ ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, పిల్లల్ని వదిలేశాడు. గత ఐదేళ్లుగా చందు మా ఇంటికి రాలేదు. పవిత్ర చనిపోయిన తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్ళాడు. మూడు రోజుల క్రితం మా ఇంటికి వచ్చాడు. పవిత్ర దగ్గరికి వెళ్లిపోతున్నానని చెప్పాడు. అలా చేసుకోవద్దని చెప్పాం. నిన్న పొద్దున లకడికపూల్ వెళ్లి వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. మాకు తెలిసిన వ్యక్తిని చందు ఫ్లాట్‌కి పంపించాం. డోర్ పగలగొట్టి చూస్తే బాల్కనీలో సూసైడ్ చేసుకొని ఉన్నాడు. మేము వెళ్లేసరికి పోలీసులు వచ్చారు. పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి..

Jagan : లగ్జరీ ఫ్లైట్‌లో పేదింటి బిడ్డ!

వైసీపీ పోలీసింగ్‌పై కొరడా!

Read more Telagana News and Telugu News

Updated Date - May 18 , 2024 | 03:34 PM

Advertising
Advertising