ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: డ్రగ్స్‌ అనగానే కేటీఆర్‌ పేరే వినిపిస్తోంది: షబ్బీర్‌ అలీ

ABN, Publish Date - Oct 29 , 2024 | 04:12 AM

డ్రగ్స్‌ సంబంధిత అంశాల్లో తరచూ కేటీఆర్‌ పేరే ఎందుకు వినిపిస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ ప్రశ్నించారు.

డ్రగ్స్‌ సంబంధిత అంశాల్లో తరచూ కేటీఆర్‌ పేరే ఎందుకు వినిపిస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ ప్రశ్నించారు. సందేహాల నివృత్తి కోసం ఆయన ఒకసారి నార్కోటిక్‌ పరీక్ష చేయించుకుని సర్టిఫికెట్‌ చూపించాలని కోరారు. సీఎం రేవంత్‌ 2020లోనే కేటీఆర్‌కు వైట్‌ చాలెంజ్‌ విసిరారని, దాన్ని స్వీకరించకుండా ఆయన తప్పించుకున్నారని గుర్తు చేశారు. గాంధీభవన్‌లో సోమవారం షబ్బీర్‌ అలీ విలేకరులతో మాట్లాడారు.


కేటీఆర్‌, ఆయన బావమరిది రాజ్‌ పాకాల నార్కొటిక్‌ పరీక్షలు చేయించుకుంటే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నారు. త్వరలో ప్రజల ముందు అన్ని వాస్తవాలు బయట పెడతామని షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు.

Updated Date - Oct 29 , 2024 | 04:12 AM