ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Diwali Bonus: సింగరేణి మాజీ కార్మికులకు 27న బోనస్‌

ABN, Publish Date - Nov 24 , 2024 | 03:55 AM

సింగరేణిలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో పదవీ విరమణ చేసిన కార్మికులకు ఈ నెల 27న దీపావళి బోన్‌సను జమచేయాలని సంస్థ నిర్ణయించింది.

హైదరాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో పదవీ విరమణ చేసిన కార్మికులకు ఈ నెల 27న దీపావళి బోన్‌సను జమచేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం సింగరేణి సీఎండీ ఎన్‌ బలరామ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2024 ఏప్రిల్‌ 1 నుంచి అక్టోబరు 24కు వరకు పదవీ విరమణ చేసిన వారికి ఈ సొమ్మును విడుదల చేస్తున్నామని తెలిపారు. బుధవారం వారి ఖాతాల్లో బోనస్‌ సొమ్ము జమవుతుందని చెప్పారు. 2,754 మంది కార్మికులకు దీపావళి బోనస్‌ కింద ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ. 93,750 చొప్పున రూ.18.27 కోట్లను విడుదల చేయనున్నామని బాలరామ్‌ వెల్లడించారు.

Updated Date - Nov 24 , 2024 | 03:55 AM