Fee Deadline: ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
ABN, Publish Date - Nov 26 , 2024 | 03:35 AM
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజు గడువును పొడిగించారు. బుధవారంతో ముగియనున్న ఫీజు చెల్లింపు గడువును
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజు గడువును పొడిగించారు. బుధవారంతో ముగియనున్న ఫీజు చెల్లింపు గడువును డిసెంబరు 3వ తేదీ వరకు పెంచుతున్నట్లు బోర్డు అధికారులు సోమవారం తెలిపారు. అలాగే.. రూ. 100 ఆలస్య రుసుముతో డిసెంబరు 10 వరకు, రూ. 500తో డిసెంబరు 17 వరకు, రూ. 1,000తో డిసెంబరు 24 వరకు, రూ. 2,000తో జనవరి 2 వరకు ఈ గడువును పొడిగించారు.
Updated Date - Nov 26 , 2024 | 03:35 AM