ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: పాలిటెక్నికల్‌ లెక్చరర్ల పోస్టులకు అభ్యర్థుల ఎంపిక!

ABN, Publish Date - Nov 29 , 2024 | 03:57 AM

పాలిటెక్నికల్‌ లెక్చరర్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ విడుదల చేసింది.

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): పాలిటెక్నికల్‌ లెక్చరర్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు గురువారం జాబితాను వైబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. పాలిటెక్నికల్‌ కాలేజీల్లోని ఈసీఈ, ప్రింటింగ్‌ టెక్నాలజీ, జియాలజీ, ఆర్కిటెక్చర్‌, కెమిస్ర్టీ, ఫిజిక్స్‌ వంటి విభాగాల్లో లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే.

Updated Date - Nov 29 , 2024 | 03:57 AM