ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి.. నిర్మాత ఒంటిపైనున్నవన్నీ దోచేశాడు..

ABN, Publish Date - May 04 , 2024 | 08:13 AM

64 కళల్లో చోరకళ కూడా ఒకటి అంటారు. అయితే కనీసం ఒంటికి తెలియకుండా ఒంటి మీదున్నవన్నీ వలిచేయడం చోరకళలో ప్రావీణ్యం సాధించిన వారికే తెలిసి ఉంటుందేమో.. తాజాగా ఓ సినీ నిర్మాత ఒంటిపై బట్టలు మినహా మొత్తం వలిచేసుకుని వెళ్లిపోయాడో దొంగ. ఇప్పుడు ఇది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

హైదరాబాద్: 64 కళల్లో చోరకళ కూడా ఒకటి అంటారు. అయితే కనీసం ఒంటికి తెలియకుండా ఒంటి మీదున్నవన్నీ వలిచేయడం చోరకళలో ప్రావీణ్యం సాధించిన వారికే తెలిసి ఉంటుందేమో.. తాజాగా ఓ సినీ నిర్మాత ఒంటిపై బట్టలు మినహా మొత్తం వలిచేసుకుని వెళ్లిపోయాడో దొంగ. ఇప్పుడు ఇది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. దీనిని దొంగ చాకచక్యమనుకోవాలో.. లేదంటే నిర్మాత తెలివితక్కువతనం అనుకోవాలో తెలియడం లేదు. మొత్తానికి ఈ విషయం మాత్రం చర్చనీయాంశంగా మారింది.

Vijayawada: దుర్గగుడిలో ఇంజినీరింగ్ అధికారి రాసలీలలు..


ఓ సినిమాకు సంబంధించిన ఆడిషన్స్‌ను నిర్మాత దగ్గరుండి జరిపిస్తున్నారు. ఆడిషన్స్ అంటే కళాకారులంతా వస్తారు కదా.. అలాగే ఓ చోర శిఖామణి కూడా వచ్చాడు. ఒక్క ఛాన్స్ అంటూ సదరు యువకుడు ఆడిషన్స్‌లో పాల్గొన్నాడు. సినీ నిర్మాత చేతికి పెట్టుకున్న వాచ్ సహా వంటిపై బట్టలు మినహాయించి అన్నీ వలిచేసుకుని అక్కడి నుంచి జంప్ అయ్యాడు. నిర్మాత ఒంటిపై 13 తులాల బంగారం.. జేబులోని రూ.50 వేల నగదు.. లగ్జరీ వాచ్‌ను సదరు యువకుడు కొట్టేశాడు. నిర్మాత ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: బ్యాంకు ఖాతా నుంచి రూ.20 లక్షలు ఖాళీ.. స్కైప్‌ కాల్‌తో రిటైర్డ్‌ ఉద్యోగికి సైబర్‌ నేరగాళ్ల వల

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 04 , 2024 | 08:13 AM

Advertising
Advertising