ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తప్పు చేస్తే ప్రశ్నించడం..ధర్మం కోసం పోరాటం

ABN, Publish Date - Oct 15 , 2024 | 08:38 PM

ఏబీఎన్ అనగానే చటుక్కున గుర్తుకు వచ్చే పేరు వేమూరి రాధాకృష్ణ. ప్లానింగ్ పర్వం నుంచి ప్రసార పర్వం పూర్తయ్యే దాకా.. ప్రతి దానిలో ఆయన మార్క్ స్పష్టంగా ఉంటుంది. పాత్రికేయ కోణంలో అన్ని అంశాలను స్పృశించి.. విశ్లేషించే సమర్థత కలిగిన నిఖార్సైన జర్నలిస్ట్ వేమూరి రాధాకృష్ణ.

ఏబీఎన్ అనగానే చటుక్కున గుర్తుకు వచ్చే పేరు వేమూరి రాధాకృష్ణ. ప్లానింగ్ పర్వం నుంచి ప్రసార పర్వం పూర్తయ్యే దాకా.. ప్రతి దానిలో ఆయన మార్క్ స్పష్టంగా ఉంటుంది. పాత్రికేయ కోణంలో అన్ని అంశాలను స్పృశించి.. విశ్లేషించే సమర్థత కలిగిన నిఖార్సైన జర్నలిస్ట్ వేమూరి రాధాకృష్ణ. అక్షర దోషాల నుంచి ఏ పొరపాటునైనా ఇట్టే గ్రహించే సునిశిత పరిశీలన ఆయన సొంతం. స్వతహాగా జర్నలిస్ట్ అయిన ఆర్కే.. చానెల్ యజమానిగా కేవలం పర్యవేక్షణకే పరిమితం కాలేదు. వార్తల్లో... వార్త వేదికల్లో.. ఇంటర్వ్యూల్లో ఆయన భాగస్వామ్యులయ్యారు. అదే ఏబీఎన్‌కు శ్రీరామ రక్ష

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 15 , 2024 | 08:48 PM