టాలీవుడ్ మెడకు.. అల్లు అర్జున్ వివాదం ..
ABN, Publish Date - Dec 23 , 2024 | 01:57 PM
మొత్తానికి హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన వివాదం టాలీవుడ్ మెడకు చుట్టుకుంటుందంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. సంక్రాంతికి భారీ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్న నేపథ్యంలో బెన్‌ఫిట్ షోలు.. హంగామా ఉండదనే చర్చ కూడా జరుగుతోంది.
హైదరాబాద్: అల్లు అర్జున్ వ్యవహారమంతా టాలీవుడ్ మెడకు చుట్టుకుంటోంది. సంక్రాంతికి పలు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో వాటికి బెన్‌ఫిట్ షోలు ఉండే అవకాశం లేదు. అలాగే టిక్కెట్ల రేట్లు పెంచే అవకాశం కూడా లేదు. అటు హీరోలు కూడా పబ్లిక్‌లో ఫంక్షన్లు పెట్టుకోవాలన్నా.. బౌన్సర్లతో రావాలన్నా.. ఇబ్బందికర పరిస్థితి... ఇలా ఈ వివాదం రకరకాల మలుపులు తిరుగుతూ చివరికి టాలీవుడ్ మెడకు చుట్టుకుందనే విశ్లేషణలు వస్తున్నాయి.
మొత్తానికి హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన వివాదం టాలీవుడ్ మెడకు చుట్టుకుంటుందంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. సంక్రాంతికి భారీ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్న నేపథ్యంలో బెన్‌ఫిట్ షోలు.. హంగామా ఉండదనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తంగా ఈ వివాదం ఎటు టర్న్ తీసుకుంటుందో అన్న దానిపై టాలీవుడ్‌లో ఉత్కంఠ నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం: ఎమ్మెల్యే మాధవి రెడ్డి
భారతరత్న పీవీ, తెలంగాణ ఠీవి..: కేటీఆర్
విజయసాయి రెడ్డి దోపిడీ ముఠా..: సోమిరెడ్డి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 23 , 2024 | 01:57 PM