ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP: వరద బాధితులకు చంద్రబాబు సర్కార్ స్పెషల్ యాప్

ABN, Publish Date - Sep 06 , 2024 | 01:16 PM

వరద బాధితుల కోసం ప్రత్యేక యాప్ తీసుకువస్తున్నట్లు సీఎం చంద్రబాబు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ యాప్ వివరాలను ఐటీ ప్రత్యేక బృందం వివరించింది.

అమరావతి: వరద బాధితుల కోసం ప్రత్యేక యాప్ తీసుకువస్తున్నట్లు సీఎం చంద్రబాబు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ యాప్ వివరాలను ఐటీ ప్రత్యేక బృందం వివరించింది. భవిష్యత్తులో వచ్చే వరదలు జరిగిన ఆస్తి నష్టం, నిరాశ్రయుల వివరాలు తదితర సమాచారాన్ని ఈ యాప్‌లో నిక్షిప్తం చేయనున్నారు. యూజర్ ఫ్రెండ్లీగా ఉండనున్న యాప్ అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూడవచ్చు..

Updated Date - Sep 06 , 2024 | 01:16 PM

Advertising
Advertising