ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కేసీఆర్ వైఖరిలో మార్పు..

ABN, Publish Date - Apr 17 , 2024 | 12:26 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిపోయినవారిని తిరిగి తీసుకోమన్న కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. కారు పార్టీ అధినేత యూటర్న్ తీసుకున్నారని టాక్ నడుస్తోంది. కేసీఆర్ వైఖరిలో మార్పునకు కారణాలేంటి?..

హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి వెళ్లిపోయినవారిని తిరిగి తీసుకోమన్న కేసీఆర్ (KCR) వైఖరిలో మార్పు వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. కారు పార్టీ అధినేత యూటర్న్ (U Turn) తీసుకున్నారని టాక్ నడుస్తోంది. కేసీఆర్ వైఖరిలో మార్పునకు కారణాలేంటి? రాజీనామాలు చేసిన నేతల విషయంలో గులాబీ పార్టీ పెద్దలు చెప్పిన మాటలన్నీ ఒట్టి కోతలేనా? కష్టకాలంలో కారుదిగి వెళ్లిన నాయకులు కాళ్లు పట్టుకున్నా మళ్లీ పార్టీలో చేర్చుకునేది లేదని చేసిన డైలాగులన్నీ నీటి మూటలేనా? గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను తిరిగి చేర్చుకోవడంలోని ఆంతర్యమేమిటి? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఇదికూడా చదవండి:

జగన్ నాటకంలో అమాయకులు బలి: పట్టాభి

కేసీఆర్‌కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు

కృష్ణా జిల్లాలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం..

కృష్ణా జిల్లాలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం..

Ram Navami 2024: భాగ్యనగర వాసులకు అలర్ట్.. ఈ రూట్లలో వెళ్లకండి..

Updated Date - Apr 17 , 2024 | 12:39 PM

Advertising
Advertising