రుణమాఫీపై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..

ABN, Publish Date - Jun 13 , 2024 | 09:34 AM

హైదరాబాద్: రుణమాఫీ అమలుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిషాన్ సమ్మన్ నిధితో సహా ఇతర రైతు సంక్షేమ పథకాలకు అనుసరిస్తున్న విధి విధానాలను పరిశీలిస్తోంది.

హైదరాబాద్: రుణమాఫీ అమలుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిషాన్ సమ్మన్ నిధితో సహా ఇతర రైతు సంక్షేమ పథకాలకు అనుసరిస్తున్న విధి విధానాలను పరిశీలిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో అధికారులు చేసిన అధ్యాయనాలను పరిగణలోకితీసుకుని పేద, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఉపసమనంకలిగేలా రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. రుణమాఫీ విధివిధానాలను ఖరారు చేసేందుకు వారం రోజుల్లో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15వ తేదీ లోగా రుణమాఫీ చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులను సీఎం ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పెన్షన్‌ పెంపు దిశగా చంద్రబాబు చర్యలు..

చంద్రబాబు కేబినెట్ కూర్పుపై వీహెచ్ ప్రశంసలు

పరదాలు కట్టొద్దని చెప్పానుగా..: లోకేష్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 13 , 2024 | 09:34 AM