ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మామను మించిన అల్లుడు.. దొంగ లెక్కల్లో దిట్ట

ABN, Publish Date - Dec 21 , 2024 | 03:52 PM

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం 19 కార్పొరేషన్లలో చేసిన అప్పు రూ.1,29, 283.60 కోట్లుగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఇవన్నీ వారే కట్టుకుంటారని చెప్పారన్నారు. తమ బాధ్యత లేదని స్పష్టం చేశారన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం 19 కార్పొరేషన్లలో చేసిన అప్పు రూ.1,29, 283.60 కోట్లుగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఇవన్నీ వారే కట్టుకుంటారని చెప్పారన్నారు. తమ బాధ్యత లేదని స్పష్టం చేశారన్నారు. ఒక దానిలో 5 శాతం, మరో దానిలో 25 శాతం, ఇంకో దానిలో 50 శాతమే తమ బాధ్యత అని చెప్పారని వివరించారు. అందుకు సంబంధించిన వివరాలను మాజీ ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌లో చూపించారని తెలిపారు. ఈ బడ్జెట‌లో ఉన్న కాపీలను ఆర్‌బీఐకి ఉన్నది ఉన్నట్లుగా రిపోర్ట్ చేశామన్నారు. ఆ క్రమంలో దాదాపుగా రూ. 80 వేల కోట్లు తగ్గాయని సీఎం రేవంత్ వివరించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 21 , 2024 | 03:52 PM