ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అయోమయంలో కర్ణాటక మహిళలు..ఫ్రీ బస్సు పై క్లారిటీ

ABN, Publish Date - Oct 31 , 2024 | 08:49 PM

కర్ణాటకలో ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయనున్నారంటూ ఓ ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. అలాంటి వేళ.. ఈ ప్రచారంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం బెంగళూరులో స్పందించారు. మహిళలు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రద్దు చేస్తున్నామంటూ జరుగుతున్న ఊహాగానాలను ఆయన ఖండించారు.

కర్ణాటకలో ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయనున్నారంటూ ఓ ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. అలాంటి వేళ.. ఈ ప్రచారంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం బెంగళూరులో స్పందించారు. మహిళలు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రద్దు చేస్తున్నామంటూ జరుగుతున్న ఊహాగానాలను ఆయన ఖండించారు. అందులో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. ఈ ప్రచారాన్ని నమ్మ వద్దంటూ ప్రజలకు ఆయన సూచించారు. ఈ ఉచిత బస్సు పథకంలో ఎలాంటి మార్పు లేదని సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు. ఈ పథకంపై పునః సమీక్ష చేసే ఆలోచన సైతం తమ ప్రభుత్వానికి లేదని సీఎం సిద్ధరామయ్య కుండ బద్దలు కొట్టారు.


ఉచిత బస్సు మహిళల ప్రయాణంపై సమీక్షిస్తామంటూ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే.. సీఎం స్పందించారు. దీంతో పొంతన లేకుండా ఈ ఇద్దరు మాట్లాడడంపై రాజకీయంగా ఓ చర్చ అయితే వాడి వేడిగా సాగుతుంది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 31 , 2024 | 08:49 PM