ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cyber Crimes: రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు .. 72 లక్షలు స్వాహా

ABN, Publish Date - Oct 30 , 2024 | 09:06 PM

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన రైల్వే ఉద్యోగికి రూ.72 లక్షల కుచ్చుటోపీ పెట్టారు. గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చంద్రప్రియ నగర్ కి చెందిన షేక్ మస్తాన్ వలి రైల్వే గార్డ్‌గా పనిచేస్తున్నాడు.

గుత్తి: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన రైల్వే ఉద్యోగికి రూ.72 లక్షల కుచ్చుటోపీ పెట్టారు. గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చంద్రప్రియ నగర్ కి చెందిన షేక్ మస్తాన్ వలి రైల్వే గార్డ్‌గా పనిచేస్తున్నాడు. సైబర్ నేరగాళ్లు నాలుగు రోజుల క్రితం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులమంటూ.. సీబీఐ అధికారుల మంటూ మస్తాన్ వలికి కాల్‌ చేశారు. ముంబయి బాంబు బ్లాస్ట్ ఘటనలో వలి పేరు ఉందని బెదిరింపులకు దిగారు. ఈ కేసులో అరెస్ట్ చేస్తామని మస్తాన్‌ వలికి వార్నింగ్‌ ఇచ్చారు. వెంటనే అరెస్టు చేయకూడదంటే కొంత డబ్బు తమకు ముట్టచెప్పాలని డిమాండ్ చేశారు. అలా రూ.72 లక్షలు మస్తాన్ వలి ముట్టజెప్పాడు. ఆ తరువాత ఏమైంది ఈ వీడియోలో..

Updated Date - Oct 30 , 2024 | 09:06 PM