ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సైబర్ నేరాలు.. రూ.4 లక్షల కోట్లు హాంఫట్..

ABN, Publish Date - Dec 25 , 2024 | 01:16 PM

సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌ను టార్గెట్‌గా చేసుకుంటున్నారు. సైబర్ నేరాల్లో దేశంలోనే తెలంగాణ టాప్-5లో నిలిచింది. అలాగే తెలంగాణలో సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ ట్రై కమిషనరేట్ల మెుదటి మూడు స్థానాలను ఆక్రమించాయి.

హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌ (Hyderabad)ను టార్గెట్‌గా చేసుకుంటున్నారు. సైబర్ నేరాల్లో (Cyber Crimes) దేశంలోనే తెలంగాణ( Telangana) టాప్-5లో నిలిచింది. అలాగే తెలంగాణలో సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ ట్రై కమిషనరేట్ల మెుదటి మూడు స్థానాలను ఆక్రమించాయి. ఈ ప్రాంతాల్లో ఇంగ్లీష్, హిందీని అర్థం చేసుకుని మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉండడం కేటుగాళ్లకు అవకాశంగా మారింది. దీంతో సైబర్ నేరాలు ఏటా పైపైకి ఎగబాకుతున్నాయి. బాధితులు కోల్పోతున్న నగదు మెుత్తం సైతం ఏటా పెరిగిపోతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Allu Arjun: విచారణ కోసం పోలీస్ స్టేషన్‌ హాజరైన అల్లు అర్జున్

Telangana: అమ్మవారి సేవలో సీఎం రేవంత్

Updated Date - Dec 25 , 2024 | 01:25 PM