ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చెప్పులు కుట్టే వ్యక్తిని సన్మానించిన పవన్

ABN, Publish Date - Dec 22 , 2024 | 11:39 AM

గుంటూరు: నమ్ముకున్న వృత్తి ఆయనను ప్రపంచానికి పరిచయం చేసింది. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఆయనే చెప్పులు తయారు చేసి పంపుతారు. వృత్తిలో నైపుణ్యతను మేళవించి వారి అభిరుచులకు తగిన విధంగా పాదరక్షలు తయారు చేస్తారు. తన నైపుణ్యంతో ఏకంగా ఏపీ డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోసన్మానం అందుకున్నారు.

గుంటూరు: నమ్ముకున్న వృత్తి ఆయనను ప్రపంచానికి పరిచయం చేసింది. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఆయనే చెప్పులు తయారు చేసి పంపుతారు. వృత్తిలో నైపుణ్యతను మేళవించి వారి అభిరుచులకు తగిన విధంగా పాదరక్షలు తయారు చేస్తారు. తన నైపుణ్యంతో ఏకంగా ఏపీ డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోసన్మానం అందుకున్నారు. పవర్ స్టార్ ప్రశంసలతో తెనాలి వాసి వెంకటేశ్వరరావు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.


గుంటూరు జిల్లా, తెనాలిలోని గంగానమ్మ పేటలో రమణ ఫుట్ వేర్ షాపు ఉంది. ఆ షాపు చూడ్డానికి చిన్నగా ఉన్నప్పటికీ దానికి ఎంతో ప్రత్యేక ఉంది. దాదాపు 20 ఏళ్లుగా ఎంతో మంత్రి ప్రముఖ హీరోలు, రాజకీయ నాయకులకు తమ అభిరుచులకు అనుగుణంగా పాదరక్షలను అందించింది. ఈ షాపు వద్ద చెప్పులు తయారు చేయించుకున్న వారిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. ఇటీవల షాపు యజమాని గుండపు వెంకటేశ్వరరావును సన్మానించి రూ. లక్ష చెక్కును అందించారు. దీంతో వెంకటేశ్వరరావుతో పాటు ఆయన షాపు పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రమాదం ఆయన ప్రేరేపించింది కాదు: పురందేశ్వరి

కుప్పంలో నాల్గవ రోజు నారా భువనేశ్వరి పర్యటన

కాలినడకన ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భవానీలు...

హై స్పీడ్‌లో అమరావతి పనులు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 22 , 2024 | 11:39 AM